Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.

Extra Data Offer: ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.

1 /6

ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు. వోడాఫోన్ ఐడియా(Vodafone Idea) ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై 5జీబీ డేటా అదనంగా అందిస్తోంది. అయితే వినియోగదారులు MyVi యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే అదనపు డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.  Also Read: ​PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

2 /6

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.219 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 2జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి.

3 /6

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.249 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి

4 /6

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.399 రీఛార్జ్ ప్లాన్. ఇది 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

5 /6

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.599 రీఛార్జ్ ప్లాన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు ప్రతిరోజు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌(వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్)లో వాడుకోవచ్చు.

6 /6

వొడాఫోన్ ఐడియా(Vi) రూ.149 రీఛార్జ్ ప్లాన్. ఇది 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. దీనిలో మీకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అదనంగా 2జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి ఈ రీఛార్జ్ ప్లాన్‌లో. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది. Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ